Bigg Boss Season 1, Episode 67 details. Captain Archana becomes the center of attraction as Bigg Boss assigns a task to the male contestants. Later, an astrologer predicts the future of the contestants. <br />ఐతే ముందు జోతిష్కుడు ఆదర్శ్ తో మాట్లాడాడు. అందరికీ గెలిచే ఛాన్స్ ఉంది, రిజల్ట్ గురించి ఆలోచించడం లేదు అని ఆదర్శ చెప్పగా, జ్యోతిష్కుడు 12వ తేదీ తర్వాత నుండి మీ గ్రహస్థితి బావుంది.